Sunday, April 28, 2019

మీరు వ్రాయడం మాన వద్దు మీ వ్రాతలు మాకు విజ్ఞానం పెంచు తున్నాయి

నమస్కారం సార్
నా పేరు జె వెంకటేశ్వరా రెడ్డి నేను గల్ఫ్ లో పనిచేస్తున్నాను కానీ మీపోస్టులు ప్రతి ఒక్కటీ చదువుతున్నాను చాలా బాగున్నాయి మాకు తెలియని విషయాలు తెలియ చెప్పి నాకు చాలా విషయాలు తెలిసినవి మీరు వ్రాస్తూ ఉండాలి మేము చదువుతూ ఉంటాము మీరు వ్రాయడం మన వద్దు దయ చేసి..

No comments: